హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాలు పడ్డాకే విత్తనాలు వేయండి మండల వ్యవసాయ అధికారి

Advertisement

MDK: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేనందున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేయాలని వ్యవసాయ అధికారి (AO) ప్రవీణ్ కుమార్ రైతులకు సూచించారు. వరి వేసేవారు ప్రభుత్వం సిఫారసు చేసిన BPT, వరంగల్-44, HMT సోనా, జైశ్రీరామ్, RNR వంటి 7 రకాలు వేస్తేనే బోనస్ వస్తుందన్నారు. లేదా కందులు, మిల్లెట్స్ వంటి ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు.

Advertisement

Advertisement