MHBD: జిల్లా కొత్తగూడ పోస్టాఫీసులో మానవత్వాన్ని మంటగలిపే ఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన సందీప్ భార్య రచనకు దాతలిచ్చిన రూ. 2 లక్షల సాయాన్ని అప్పటి బ్రాంచ్ మేనేజర్ రమేష్ ఆమెకు తెలియకుండా డ్రా చేసి బదిలీపై వెళ్లాడు. పసిబిడ్డ భవిష్యత్తు కోసం దాచిన సొమ్ము కనిపించక బాధితురాలు కన్నీరు పెడుతోంది. అధికారులు స్పందించి బాధితురాలకు న్యాయం చేయాలని అన్నారు.
వార్తలు
కొత్తగూడ పోస్టాఫీసులో రూ.2 లక్షలు గోల్‌మాల్
Advertisement
Advertisement
Advertisement


