ములుగు నియోజకవర్గంలోని 10మండలాల్లో మొత్తం 2,36,970 మందిఓటర్లు ఉన్నారు. వీరిలో 1,96,641 మంది (82.98 శాతం) ఓటర్ల వివరాల మ్యాపింగ్ పూర్తైంది. 303 పోలింగ్ కేంద్రాలకు బీఎల్‌వోలను, వారి పనితీరు పర్యవేక్షణకు 32 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితా సవరణ,కొత్త ఓటర్ల నమోదు, మృతుల పేర్ల తొలగింపు,చిరునామా మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది.
వార్తలు
నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు తెలుసా..?
Advertisement
Advertisement
Advertisement


