హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన ఎస్సైగా ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

Advertisement

ATP: సింగనమల నూతన ఎస్సైగా కే.ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని, అందుకు సహకరించాలని ప్రజలను కోరారు. అలాగే అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Advertisement