మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజురాలో ఓ రైతు వినూత్న నిరసన చేపట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తనకు జరగకపోవడంతో దివాకర్ అనే రైతు అసహనానికి గురయ్యాడు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ తన ఎద్దుపై స్థానిక తహశీల్దార్ ఆఫీస్‌లోకి వెళ్లాడు. ఆ కార్యాలయం కారిడార్లలో ఎద్దుపై తిరుగుతూ రుణమాఫీ చేయాలని నినాదాలు చేశాడు. రైతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
రుణమాఫీ చేయలేదని ఎద్దుతో రైతు నిరసన
Advertisement
Advertisement
Advertisement


