ELR: జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా వై. ప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. జిల్లా పోలీసు పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం ఎస్పీ పలు సూచనలు చేసారు.
వార్తలు
అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాదరావు
Advertisement
Advertisement
Advertisement


