హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసిన ఎమర్జెన్సీ రోజు

Advertisement

భారత చరిత్రలో అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించిన జూన్ 25ను కేంద్ర ప్రభుత్వం సంవిధాన్ హత్యా దివస్(రాజ్యాంగ హత్య దినోత్సవం)గా ప్రకటించింది. 1975లో నాటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పౌర హక్కులను కాలరాస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన తీరును ఈ రోజు గుర్తుచేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను రక్షించుకుంటామని ప్రతిజ్ఞ పూనడానికి ఇదొక చారిత్రక సందర్భం.

Advertisement

Advertisement