హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: బస్సులో ప్రయాణించిన CM విజయ్

Advertisement

తమిళనాడు ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 300 డీజిల్, CNG బస్సులను చెన్నై సచివాలయంలో సీఎం విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర రవాణా సంస్థల ఆధునికీకరణ, ప్రజా రవాణా బలోపేతంలో భాగంగా ఈ వాహనాలను చేర్చారు. సుదూర సర్వీసుల (SETC) మినహా, మిగిలిన 7 ప్రభుత్వ రవాణా విభాగాలకు వీటిని కేటాయించారు. అనంతరం విజయ్ స్వయంగా బస్సులో ప్రయాణించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement