NZB: రుద్రూర్ మండలం అంబంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓటరు జాబితాను సమగ్రంగా సవరించే ప్రక్రియ చేపట్టారని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలన్నారు.
వార్తలు
'SIR'కు సహకారం అందించాలి: సర్పంచ్
Advertisement
Advertisement
Advertisement


