కంటికి కానరాని హోరుమనే సముద్రం, నెలల తరబడి కుటుంబానికి దూరంగా ప్రయాణం.. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతానికి పైగా సరకులను చేరవేస్తూ గ్లోబల్ ఎకానమీని నడిపిస్తున్న నిశ్శబ్ద వారధులు మన నావికులు. నేడు అంతర్జాతీయ నావికుల దినోత్సవం(డే ఆఫ్ ది సీఫేరర్). తుఫానులు, జీవన పోరాటాలను ఎదుర్కొంటూ మన దైనందిన అవసరాలను తీరుస్తున్న వారి త్యాగాలను, నిరంతర శ్రమను స్మరించుకుంటూ వారికి సెల్యూట్ చేద్దాం.
వార్తలు
ప్రపంచాన్ని నడిపిస్తున్న నిశ్శబ్ద శ్రామికులు
Advertisement
Advertisement
Advertisement


