SKLM: ఆమదాలవలస కోర్టు ప్రాంగణంలో గురువారం మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణ పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల యువత, కుటుంబాలు, సమాజంపై పడుతున్న దుష్ప్రభావాలను వివరించారు.మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటి వినియోగం చట్టరీత్యా నేరమని వివరించారు.
వార్తలు
మాదకద్రవ్యాల వినియోగం చట్టరీత్యా నేరం:జడ్జీ
Advertisement
Advertisement
Advertisement


