హైదరాబాద్: 28°C
వార్తలు

వెనిజులాకు అండగా ఉంటాం: మోదీ

Advertisement

వెనిజులాలో రెండు వరుస భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 32 మంది మరణించారు. 700 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రకృతి విలయంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని వెల్లడించారు.

Advertisement

Advertisement