హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: హోసపేటకు చేరుకున్న సీఎం చంద్రబాబు

Advertisement

ATP: జిల్లాకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర డ్యాంకు సంబంధించి 33 నూతన స్పిల్‌వే క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. హెలికాప్టర్‌లో హోసపేట చేరుకున్న సీఎంకు మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్టు జిల్లా రైతాంగానికి కీలకమని నేతలు తెలిపారు.

Advertisement

Advertisement