సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు CBI దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ చేపట్టింది. 'ఆపరేషన్ చక్ర-VI' పేరుతో తెలంగాణ, ఏపీ సహా 16 రాష్ట్రాల్లోని 80కి పైగా ప్రాంతాల్లో CBI అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల అనంతరం కోల్‌కతాలో ఒకరిని, చెన్నైలో మరొకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ ప్రత్యేక బృందాలు దేశంలో ఒకేసారి తనిఖీలు చేపట్టాయి.
వార్తలు
16 రాష్ట్రాల్లో CBI భారీ దాడులు.. ఇద్దరు అరెస్టు
Advertisement
Advertisement
Advertisement


