WGL: గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్‌కు చెందిన లబ్ధిదారులు నక్క కౌసల్య, కొమురెల్లి నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు. మాట్లాడుతూ సొంతి ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. గత పదేళ్లుగా నెరవేరని పేదల సొంతింటి కల ఈ పథకం ద్వారా నెరవేరుతోందన్నారు.
వార్తలు
ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


