అమెరికా-ఇరాన్ మధ్య మధ్యంతర ఒప్పందం కుదరడంతో హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన 30 నౌకలు సురక్షితంగా ఈ జలసంధిని దాటినట్లు అధికారులు వెల్లడించారు. మరో 26 నౌకలు క్యూ లైన్‌లో ఉన్నట్లు తెలిపారు. వీటిల్లో 3 ఇంధన, 10 ఎరువులతో కూడిన, 13 నిత్యావసర వస్తువులతో నిండి ఉన్న నౌకలు ఉన్నాయని పేర్కొన్నారు.
వార్తలు
హర్మూజ్ జలసంధిని దాటిన 30 భారత నౌకలు
Advertisement
Advertisement
Advertisement


