MNCL: సర్ ప్రక్రియ ఎన్యుమరేషన్ పత్రాలలో ఓటర్లు వివరాలను నింపి BLOలకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఇవాళ లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాల అందజేత కార్యక్రమాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
'ఎన్యుమరేషన్ పత్రాలలో పూర్తి వివరాలు ఇవ్వాలి'
Advertisement
Advertisement
Advertisement


