యూపీ వారణాసిలో హబ్ అండ్ స్పోక్ సేవలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఆరు వారాల్లో దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల్లో హబ్ అండ్ స్పోక్ సేవలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ మోడల్‌లో భారత్ గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మారుతుందని తెలిపారు. త్వరలో ఈ విధానం హైదరాబాద్, చెన్నై, అమృత్‌సర్ నగరాలకు విస్తరించనుంది.
వార్తలు
హబ్ అండ్ స్పోక్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
Advertisement
Advertisement
Advertisement


