హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 29 వరకు టెండర్ల గడువు పొడిగింపు

Advertisement

 ATP: సమగ్ర శిక్ష పరిధిలో నిర్వహిస్తున్న కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, జడ్పీ అనుబంధ పాఠశాలల, వసతి గృహాలలో కూరగాయలు, అల్లం ,వెల్లుల్లి, ఎండుకొబ్బరి, పచ్చిమిర్చి, చికెన్ సరఫరా చేయడానికి నిర్వహించిన టెండర్ల గడువు పొడిగించినట్లు ఏపీసి శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. టెండర్ గడువును ఈనెల 29 వరకు పొడిగించినట్లు తెలిపారు.

Advertisement

Advertisement