హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఇంట్లో చిరుత.. గర్జనతో భయపెడుతోంది!

Advertisement

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం నీలగిరిలో ఓ చిరుత పులి అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చింది. రాత్రి వేళ ఓ కుక్కను వెంటాడుతూ నేరుగా ఇంట్లోకి దూరి అక్కడి మంచం కింద నక్కింది. గమనించిన ఇంటి యజమాని సమయస్ఫూర్తితో గది తలుపులు లాక్ చేశాడు. లోపల చిక్కుకుపోయిన చిరుత ఆక్రోశంతో గర్జించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Advertisement