హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జాతీయ రహదారిపై యువకుడు హల్‌చల్

Advertisement

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై మద్యం మత్తులో యువకుడు హల్‌చల్ చేశాడు. ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై అడ్డంగా నిలిపివేసి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు.. వాహనదారులతో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించాడు. దీంతో ముంబై జాతీయ రహదారిపై కాసేపు  ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి యువకుడునని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Advertisement