హైదరాబాద్: 28°C
వార్తలు

అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్

Advertisement

ఎబోలా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్ సువిధ పోర్టల్‌ను కేంద్రం తిరిగి ప్రారంభించింది. ఇకపై ప్రయాణికులు విమానం దిగడానికి ముందే ఆన్ లైన్ ద్వారా తమ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని సమర్పించాలని సూచించింది. ఎయిర్‌పోర్టులు, ఎంట్రీ పాయింట్ల వద్ద నిఘాను బలోపేతం చేయడానికి, అలాగే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది.

Advertisement

Advertisement