MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇవాళ విత్తనాల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల సాగుపై సూచనలు చేశారు. ప్రభుత్వం సిఫారసు చేసిన వరి విత్తనాలతో పాటు కంది, మినుము, పెసర వంటి పప్పు ధాన్యాలను సబ్సిడీపై కొనుగోలు చేసి సాగు చేయాలని కోరారు. ఈ నెల 30 వరకు విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వార్తలు
కొత్తగూడలో విత్తనాల మేళా.. రైతులకు అవగాహన
Advertisement
Advertisement
Advertisement


