HNK: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూపాలపల్లి డీటీవో వెంకన్న కుటుంబ సభ్యులను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. గురువారం హనుమకొండలోని వెంకన్న నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకన్న మరణం బాధాకరమని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
వార్తలు
DTO వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన.. మాజీ MLA
Advertisement
Advertisement
Advertisement


