హైదరాబాద్: 28°C
వార్తలు

తుంగభద్ర డ్యామ్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలు

Advertisement

ATP: హోసపేట సమీపంలోని తుంగభద్ర డ్యామ్ నూతన స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు. రాయలసీమ సాగునీటి భద్రతకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు గేట్ల ఆధునీకరణ పూర్తి కావడం పట్ల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement