AP: కాకినాడ(D) తుని(M) సీహెచ్ అగ్రహారంలో ఈనెల 6న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 20 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నా.. ఫలితం ఇవ్వలేదని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు NDRF, SDRF, అటవీశాఖ బృందాలు విస్త్రతంగా గాలించాయి.
వార్తలు
జ్ఞానేశ్వరీ మిస్సింగ్.. పోలీసుల కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


