హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 11న అమలాపురంలో లోక్ అదాలత్

Advertisement

కోనసీమ: అమలాపురం కోర్టుల భవన సముదాయంలో జూలై 11న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి గుబ్బల చంద్రమౌళీశ్వరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న సివిల్, బ్యాంక్ రికవరీ, చెక్ బౌన్స్ కేసులతోపాటు క్రిమినల్ కేసులను ఇక్కడ పరిష్కరిస్తారన్నారు.

Advertisement

Advertisement