హైదరాబాద్: 28°C
వార్తలు

వెనిజులాకు అమెరికా ఏజెన్సీలు: ట్రంప్

Advertisement

వెనిజులాలో నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. వెనెజులా నుంచి వస్తున్న సమాచారం ఏమాత్రం బాగోలేదని తెలిపారు. ఈ మేరకు భూకంపాల్లో దెబ్బతిన్న ఆ దేశానికి సాయం చేయడానికి అమెరికా ఏజెన్సీలు సర్వసన్నద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు. తమ మిత్రదేశానికి అన్నిరకాలుగా సాయం చేయడానికి తాము సిద్ధమని వెల్లడించారు.

Advertisement

Advertisement