MHBD: కొత్తగూడ మండల నూతన ఎంపీడీవోగా అనురాధ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం కార్యాలయ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేందుకు కృషి చేస్తానని అనురాధ తెలిపారు.
వార్తలు
కొత్తగూడకు నూతన ఎంపీడీవోగా..అనురాధ
Advertisement
Advertisement
Advertisement


