ఏలూరు జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పి. హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తోటి సిబ్బంది అంత్యక్రియల నిమిత్తం రూ. 25,000 తక్షణ ఆర్థిక సహాయాన్ని ఆయన సతీమణి నాగవాణికి అందజేశారు. హనుమంతరావు సేవలను స్మరించుకుంటూ, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అధికారులు భరోసా కల్పించారు.
వార్తలు
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి అండగా పోలీసులు
Advertisement
Advertisement
Advertisement


