ADB: ఆదిలాబాద్‌ను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS ఆధ్వర్యంలో 'వాల్ ఆఫ్ ప్రామిస్' సంతకాల సేకరణ ప్రారంభమైంది. స్వయంగా సంతకం చేసిన ఎస్పీ, మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.
వార్తలు
ఎస్పీ అఖిల్ మహాజన్ 'వాల్ ఆఫ్ ప్రామిస్' ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


