ప్రత్యేక రక్షణ బృందం(SPG) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఆలోక్ శర్మ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో 9 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన 2027 మార్చి 31 వరకు డైరెక్టర్ పదవిలో కొనసాగనున్నారు. 1991 యూపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఈయన.
వార్తలు
SPG డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు
Advertisement
Advertisement
Advertisement


