పరువు నష్టం కేసులో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ కుమారుడు కార్తికేయకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ క్షమాపణలు చెప్పారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ అవాస్తవాలు మాట్లాడారంటూ భోపాల్ కోర్టులో కార్తికేయ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించి చేయలేదని పొరపాటున అలా జరిగిందని ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ విచారం వ్యక్తం చేశారు.
వార్తలు
కేంద్ర మంత్రి కుమారుడికి రాహుల్ క్షమాపణలు
Advertisement
Advertisement
Advertisement


