హైదరాబాద్: 28°C
వార్తలు

గూడూరు FDOగా వెంకటేశ్వరరావు

Advertisement

MHBD: గూడూరు ఇంఛార్జ్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ (FDO)గా వెంకటేశ్వరరావు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఇంఛార్జ్ FDOగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను బదిలీ చేస్తూ.. అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ ను డివిజన్ పరిధిలోని అధికారులు మర్యాదపూర్వక కలిగి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Advertisement