హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు వైసీపీ దీక్ష.. పోటీగా జేసీ నిరసన

Advertisement

ATP: తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. YCP నేతలపై దాడులకు నిరసనగా రేపు తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్షకు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. దీనికి పోటీగా అదే రోజు ఉ.9 గంటలకు అనంతపురం పీస్ మెమోరియల్ హాల్ వద్దకు నల్లచొక్కాలు, నల్లచీరలతో తరలిరావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement