ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్ నగరి డిపో సమీపంలో వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు నియంత్రణ కోల్పోయి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ బస్సును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


