హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీబీవీ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

MLG: వాజేడులోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ సివిక్స్, పీజీసీఆర్టీ ఇంగ్లీష్, పీజీసీఆర్టీ నర్సింగ్-2 పోస్టులను 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ సుజాత బుధవారం తెలిపారు. స్థానిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో జూన్ 25నుంచి 29వరకు సాయంత్రం 5 గం. లోపు దరఖాస్తులు సమర్పించాలి.

Advertisement

Advertisement