హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీఎల్‌లో నేడు రెండు ఆసక్తికర మ్యాచ్‌లు

Advertisement

గుంటూరు: మంగళగిరి ఏసీఏ స్టేడియంలో నేడు ఏపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు విజయవాడ సన్‌షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్లు తలపడగా, సాయంత్రం 6:30 గంటలకు తుంగభద్ర వారియర్స్, కాకినాడ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ పోరులను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Advertisement