కోనసీమ: ముమ్మిడివరం ప్రధాన రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం తెల్లవారుజామున పెద్ద వంతెన సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
VIDEO: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు
Advertisement
Advertisement
Advertisement


