ఇండిగో, ఎయిరిండియాకు చెందిన విమానాలు ఎదురెదురుగా వచ్చిన ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం పార్కింగ్‌కు వెళ్తున్న సమయంలో తప్పు దిశగా మలుపు తిరిగింది. అదే సమయంలో ముంబైకి వెళ్లే ఇండిగో విమానం గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్నప్పటికి పైలట్లు అప్రమత్తతం కావడంతో రెండు విమానాలు 200 మీటర్ల దూరంలో ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.
వార్తలు
ఎదురెదురుగా వచ్చిన ఎయిరిండియా, ఇండిగో విమానాలు
Advertisement
Advertisement
Advertisement


