WGL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నేటి నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద తెలిపారు. అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, మరణించిన వారి పేర్లను తొలగించడమే కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. ఓటర్లందరూ సహకరించాలని ఆమె కోరారు.
వార్తలు
నేటి నుంచి ఇంటింటికీ ఎన్యుమరేటర్లు
Advertisement
Advertisement
Advertisement


