MLG: వాజేడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ సివిక్స్, ఇంగ్లీష్, నర్సింగ్-II పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయనున్నారు. స్థానిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జూన్ 25 నుంచి 29 వరకు సాయంత్రం 5 గంటలలోపు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో కేజీబీవీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ ఎం.సుజాత బుధవారం తెలిపారు.
వార్తలు
వాజేడు కేజీబీవీలో తాత్కాలిక పోస్టులకు ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


