హైదరాబాద్: 28°C
వార్తలు

స్టేట్ ర్యాంకర్లకు కేయూ వీసీ అభినందనలు

Advertisement

HNK: టీజీపీీజీసెట్-2026 పరీక్షల్లో ఫార్మసీ విభాగంలో రాష్ట్ర తొలి రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాకతీయ విశ్వవిద్యాలయ వీసీ కె. ప్రతాప్ రెడ్డి బుధవారం అభినందించారు. న్యాలం మైత్రి తొలి ర్యాంకు, శివరాత్రి సందీప్ రెండో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సత్కరించిన వీసీ, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.

Advertisement

Advertisement