ఆధార్, పాన్, ఓటర్, పాస్ పోర్ట్ కార్డులు ఉన్నంత మాత్రాన మనం భారతీయులం కాదా? గతంలో కేంద్రం ఇచ్చిన వివరణతో సామాన్యుల్లో ఇదే పెద్ద సందేహంగా మారింది. దేశంలో అన్నిటికీ ఆధార్ లింక్ అడుగుతున్నప్పుడు, ఓటు హక్కు కల్పిస్తున్నప్పుడు.. అవి పౌరసత్వానికి నిరూపణ కాకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. మరి అసలైన భారత పౌరుడిగా గుర్తింపు ఇచ్చే పక్కా కార్డు ఏదో.. కేంద్రమే చెప్పాలి. మీరేమంటారు?
వార్తలు
కొత్త ముచ్చట: కార్డు ఉంది.. కానీ పౌరసత్వం లేదా?
Advertisement
Advertisement
Advertisement


