హైదరాబాద్: 28°C
వార్తలు

భూకంపాలు.. దెబ్బతిన్న విమానాశ్రయం

Advertisement

వెనిజులాలో సంభవించిన రెండు భూకంపాల ధాటికి మైకెటియా అంతర్జాతీయ విమానాశ్రయం పాకిక్షంగా దెబ్బతింది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ఈ సమయంలో విమానాశ్రమంలోని కొంత భాగం కూలిపోగా.. పలువురు గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement