రిజర్వేషన్లను అంతం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు వివిధ పార్టీల్లో చీలికలు తెచ్చి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడింది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో బీజేపీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు యత్నిస్తోందని.. అయితే దాని అంతిమ లక్ష్యం రిజర్వేషన్లను పూర్తిగా నిర్మూలించడమేనని పేర్కొంది.
వార్తలు
రిజర్వేషన్ల అంతమే బీజేపీ లక్ష్యం: కాంగ్రెస్
Advertisement
Advertisement
Advertisement


