వాయవ్య సిరియాపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సీనియర్ నేత అలీ హుసేన్ అల్-ఉలేవీ హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. సిరియాలోని అలెప్పో ప్రావిన్స్ పరిసరాల్లో ఐసిస్ మళ్లీ తన కార్యకలాపాలను, దాడులను పెంచిన నేపథ్యంలో అమెరికా దాడిని చేపట్టినట్లు తెలుస్తోంది.
వార్తలు
సిరియాపై అమెరికా వైమానిక దాడులు
Advertisement
Advertisement
Advertisement


