హన్మకొండ జిల్లాలో ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హన్మకొండ డీఎంహెచ్‌ఓ రామ్‌కుమార్ బుధవారం సూచించారు. జిల్లాలోని 84,301 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని, ముఖ్యంగా స్లమ్‌లు, ఇటుక బట్టీలు, నిర్మాణ స్థలాలు, వలస ప్రాంతాల్లోని పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు.
వార్తలు
'పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


