WGL: వర్ధన్నపేట పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్ప్‌డెస్క్ పనితీరును పరిశీలించిన కలెక్టర్, ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు తదితర సేవలను వేగవంతంగా అందించి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు.
వార్తలు
ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్ ప్రారంభించిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


