హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కొత్తగూడెంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ

Advertisement

BDK: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం 9 గంటలకు కొత్తగూడెంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టే ఈ ర్యాలీ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు సాగుతుందని తెలిపారు.

Advertisement

Advertisement